Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

What is going to happen on 15th June? This is what scientists say.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రులు ఒకే రాశిలో కలవబోతున్నారు. ఈ సమయంలో చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన దీనికి అధిక ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. దీని వలనే జూన్ 14, 15, 16 తేదీల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

TV9 తెలుగు Fri, 12 Jun 2026 02:38
Read the original at TV9 తెలుగు ↗