UGLY
INDIA
ANDHRA PRADESH
ఘోర రోడ్డు ప్రమాదం.. రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి!

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స కోసం రోగులతో హైదరాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా
Read the original at TV9 తెలుగు ↗