Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

Andhra Pradesh: What are you people? He was killed while trying to save him. .

మద్యం మత్తు.. మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా చేస్తోంది. కేవలం 20 రూపాయల చిల్లర గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపబోయినందుకు.. సాటి మనిషిని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. అసలు గొడవ ఎలా మొదలైంది.. ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీ

TV9 తెలుగు Sat, 13 Jun 2026 04:52
Read the original at TV9 తెలుగు ↗